టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్( cm jagan ) తెలిపారు.చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులేనని సీఎం జగన్ ఆరోపించారు.
నమ్మకద్రోహుల కాంగ్రెస్ పార్టీని కూడా కదలి రా అని చంద్రబాబు పిలుస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబుకు పొత్తులు లేకుంటే 175 మంది అభ్యర్థులు కూడా ఉండరని ఎద్దేవా చేశారు.
దిగజారుడు పార్టీలన్నీ జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తున్నాయని చెప్పారు.ఈ క్రమంలో దిగజారుడు పార్టీలతో యుద్ధానికి తాను సిద్ధమన్న జగన్ మీరు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు.