సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను కొడుతూ మంచి ఊపు మీద ఉన్న డైరెక్టర్లకి వరుసగా ఆఫర్లు వస్తూ ఉంటాయి.ఇక ఇలాంటి క్రమంలోనే కాంతారా( Kantara ) అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ అందుకున్న హీరో రిషభ్ శెట్టి…( Rishab Shetty ) ఇప్పుడు ఈయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.
అయితే హీరోగా, డైరెక్టర్ గా ఆయన చేసిన కాంతారా మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.
ఇప్పుడు ఈయన హీరో గా డైరెక్టర్ గా కొత్త సినిమా చేస్తున్నాడు ఇందులో ఎన్టీయార్( NTR ) కూడా ఒక 10 నిమిషాల పాత్ర లో నటించబోతున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ రిషబ్ శెట్టి హీరో గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి తనదైన రీతిలో ఒక సూపర్ సక్సెస్ కొట్టి స్టార్ హీరోలకు దీటుగా పోటీ ఇవ్వాలని తను ఇప్పటికే చాలా మంచి సబ్జెక్టు రెడీ చేసుకొని సినిమాగా చేస్తున్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు.ఇక రిషబ్ శెట్టి అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా( Pan India ) రేంజ్ లో కూడా ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారిపోయాడు.దాంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన టాలెంట్ ఏంటి అనేది…
.