రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి...!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్( Huzur Nagar ) మండల పరిధిలోని పలు రహదారులకు రెండు వైపులా రెల్లుగడ్డి భారీగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.ముఖ్యంగాహుజూర్ నగర్ నుండి రామలక్ష్మిపురంతో పాటు, ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయాని( Narasimhaswamy Temple )కి వెళ్లే దారి రెళ్లు గడ్డితో కమ్ముకుని ఇరుకుగా మారింది.

 The Reed Grass That Has Become A Hazard On Both Sides Of The Road...!-TeluguStop.com

నిత్యం ఎర్రవరం వెళ్లే భక్తుల వాహనాలతో పాటు వ్యవసాయ పనులకు వచ్చిపోయే రైతుల యంత్రాలు వివిధ పనుల నిమిత్తం అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.నిరంతరం రద్దీగా ఉండే ఈరహదారిపై ప్రభుత్వ అధికారుల దృష్టి లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రహదారుల వెంట పెరిగిన గడ్డిని,చెట్ల( Trees )ను తొలగించి ప్రజలకు,వాహనదారులకు ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube