రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి…!

రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి…!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్( Huzur Nagar ) మండల పరిధిలోని పలు రహదారులకు రెండు వైపులా రెల్లుగడ్డి భారీగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి…!

ముఖ్యంగాహుజూర్ నగర్ నుండి రామలక్ష్మిపురంతో పాటు, ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయాని( Narasimhaswamy Temple )కి వెళ్లే దారి రెళ్లు గడ్డితో కమ్ముకుని ఇరుకుగా మారింది.

రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన రెల్లుగడ్డి…!

నిత్యం ఎర్రవరం వెళ్లే భక్తుల వాహనాలతో పాటు వ్యవసాయ పనులకు వచ్చిపోయే రైతుల యంత్రాలు వివిధ పనుల నిమిత్తం అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

నిరంతరం రద్దీగా ఉండే ఈరహదారిపై ప్రభుత్వ అధికారుల దృష్టి లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రహదారుల వెంట పెరిగిన గడ్డిని,చెట్ల( Trees )ను తొలగించి ప్రజలకు,వాహనదారులకు ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

‘పెళ్లి కానీ ప్రసాద్’ సినిమాతో సప్తగిరి హీరోగా సెట్ అయ్యారా..?

‘పెళ్లి కానీ ప్రసాద్’ సినిమాతో సప్తగిరి హీరోగా సెట్ అయ్యారా..?