రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతులకు సింగసముద్రం మైసమ్మ వద్ద పండగ నిర్వహించగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి 150 మంది రైతులకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, యామగొండ కిష్టా రెడ్డి, మ్యాకల శరవింద్, బాధ శ్రీనివాస్, బాధ రాజు, తో రైతులు పాల్గొన్నారు




Latest Rajanna Sircilla News