ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది.రాజకుమారుడు సినిమాతో( Rajakumarudu ) తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన భారీ కసరత్తులైతే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్న రాజమౌళి ఈ సినిమాతో తన సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక మహేష్ బాబు అయితే ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలపాటు తన డేట్స్ ని కేటాయించారు.

దాంతో ఆయన ఏ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్( Huge remuneration ) తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ప్రొడ్యూసర్స్ తో పాటు డైరెక్టర్ కూడా అంగీకరించడంతో ఈ ఒక్క సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 500 కోట్ల వరకు డబ్బులను తన రెమ్యునరేషన్ గా పొందబోతున్నానే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
కాబట్టి ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్ల ను రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట రాజమౌళి సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇక మహేష్ బాబు సైతం మొన్నటి వరకు తెలుగు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.కానీ ఒక్కసారి తను పాన్ ఇండియా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
ఇకమీదట మహేష్ బాబు కి హాలీవుడ్ నుంచి కూడా భారీ సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…