కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్,దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో

 Effigies Of Ktr And Jagadish Reddy Burnt Under The Auspices Of Congress, Effigie-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.సిఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్,స్పీకర్ గడ్డం ప్రసాద్ ను జగదీష్ రెడ్డి అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

బీఆర్ఎస్ తమ వైఖరి మార్చుకోవాలని,లేని యెడల తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube