నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.ప్రభుత్వ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.
ముథోల్ గ్రామస్తులు ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు.అనంతరం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్పత్రిని తరలించమని హామీ ఇచ్చేంత వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని తేల్చి చెప్పారు.