సురేఖా వాణికి పెళ్లి ఫిక్స్ అయ్యిందా.. కూతురు అలా హింట్ ఇచ్చిందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి,క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సురేఖ వాణి తన సుప్రీత తో కలిసి చేసే అల్లరి గురించి మనందరికీ తెలిసిందే.

 Suprita Comments Over Her Mother Surekha Vani Marriage, Surekha Vani , Supritha-TeluguStop.com

కరోనా సమయంలో టిక్ టాక్ వీడియోలు తీస్తూ, డాన్సులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.అయితే సురేఖ వాణి ఈ వయసులో కూడా కూతురితో పాటు సమానంగా డాన్సులు వేస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఆ వీడియోలు ఫోటోలను చూసిన సురేఖ వాణి కూతురు కంటే సురేఖ వాణి బాగుంది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇకపోతే సురేఖ వాణి, సుప్రీత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వారిద్దరిపై ట్రోలింగ్స్ చేసేవారికి తమదైన చర్యలు సమాధానం ఇస్తూ ఉంటారు.ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నటిగా నిలదుకుపోవాలని ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి,సుప్రీత లను యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేసాడు.ఈ క్రమంలోనే నిఖిల్ చిన్నచిన్నగా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు.

నిఖిల్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆ ఇద్దరు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగా నిఖిల్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది.

Telugu Supritha, Surekha, Surekha Vani, Tollywood-Movie

త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?అంటూ నిఖిల్‌ ప్రశ్నించగా అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా.సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించింది.అంతేకాకుండా చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది.అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్‌ చేసింది సుప్రిత.కానీ ఆ విషయం పై స్పందించిన సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే నిఖిల్ బాయ్ ఫ్రెండ్‌ విషయంలో మరో ప్రశ్న అడిగాడు.

మీరిద్దరూ సింగిలేనా? అంటూ తల్లీ కుమార్తెలను ప్రశ్నించగా.ఇద్దరూ అవునని చెప్పారు.

ఎలాంటి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని కోరగా.నన్ను భరిస్తే చాలంటూ సుప్రిత సమాధానం చెప్పగా,సురేఖా మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్‌ క్వాలిటీస్‌ రివీల్‌ చేసింది.6 ఫీట్‌ హైట్‌ ఉండాలి, మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్‌ గా గడ్డం ఉండాలి అంటూ తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube