బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్

బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ కెసిఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా.?ఉస్మానియా లో విద్యార్దులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు నీవెందుకు ఆపలేదు ఇంట్లో ఉన్నవ.పక్కనే ఉన్నావా.ఎక్కడైనా పడుకున్నావా.? డెడ్ బాడీ ల మీద నువ్వు ఎమ్మెల్యే .ఎంపి అయ్యావు.కోటీశ్వరుడివి కూడా అయ్యావు వాళ్ళ డెడ్ బాడీ లా మీద రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాడా.వాళ్ళ శవాల మీద కెసిఆర్ సీఎం …కొడుకు మంత్రి…బిడ్డ.ఎంపి.అల్లుడు మంత్రి అయ్యారు.

 Jaggareddy Fires On Balka Suman , Balka Suman, Jaggareddy , Suman Mla, Rahul Ga-TeluguStop.com

వాళ్ళ శవాల మీద నువ్వు కూడా సెటిల్ అయ్యావు ఆత్మహత్యే చేసుకున్న కుటుంబాలు… తెలంగాణ సెటిల్ అయ్యిందా.?ఉద్యమం మొదలు పెట్టిన ఇన్నారెడ్డి ఎటు పోయారు.బాల్క సుమన్ కి ఏం తెలుసు.చిన్న పిల్లగాడు తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు.!

గల్లీలో గోళీలు ఆడుకునే సుమన్ .ఎంపి.అయ్యాడు…ఎమ్మెల్యే అయ్యాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఇన్నరెడ్డి… కనీసం కార్పొరేటర్ కూడా కాలేదు సుమన్ ఎమ్మెల్యే కాగానే… ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అంతా ఎమ్మెల్యే ఐనట్టా.? సోనియా.రాహుల్ గాంధీలు రాష్ట్రం ఇవ్వకపోతే కెసిఆర్ సీఎం అయ్యేటోడా.? సుమన్ ఎమ్మెల్యే.ఎంపి అయ్యే వాడు కాదు నువెంది అనేది ఆలోచించుకొని మాట్లాడు రాహుల్ గాంధీ మీద మాట్లాడే అంతటి వాడివా.? రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి .నీ డిమాండ్ కి అర్దం ఉందా.?రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా.తప్పు లేదు నీకు బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కెసిఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిది

కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా.? లాభం పొందింది మీరు రిజర్వేష్లు రాలేదు.రుణమాఫీ కాలే.ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు.వీటికి సమాధానం చెప్పాలి కెసిఆర్ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు.లేకుంటే వార్డ్ నెంబర్ కు కూడా పనికి రాడు అంత దమ్ముందా సుమన్ కి నీ బతుకు ఎంతా.

నువెంత.రాహుల్ గాంధీ నీ క్షమాపణ చెప్పాలనీ అంటావా.?నువ్వు ఒక్కసారి ఓడిపోతే… కనుమరుగై పోతావు రాహుల్ గాంధీ మీద ఇంకో సారి మాట్లాడితే ఊరుకోను పోలీసులు ఉంటే బతికి పోతా అనుకుంటున్నావు.మా nsui.

యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెంటపడితే తిరగలేవు ఎంత సేపు ఉంటారు పోలీసులు రాహుల్ గాంధీ మీద ఇంకో సారి మాట్లాడితే ఊరుకోను పోలీసులు ఉంటే బతికి పోతా అనుకుంటున్నావు.

మా nsui.

యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెంటపడితే తిరగలేవు ఎంత సేపు ఉంటారు పోలీసులు సుమన్ .ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎవడో ఒకడు వచ్చి ఒళ్ళు పగలకొడతడు సుమన్ లాంటి చిన్నోడి మీద మాట్లాడాలి అంటే సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పలేదు రాహుల్ గాంధీ నీ అన్నాడనే బాధ రాహుల్ గాంధీ కోసం మా స్థాయి తగ్గించుకుని అయినా మాట్లాడతం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube