జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేయండి..?

ఒక వైపు వర్షాలు, మరో వైపు నీళ్లు కలుషితమవుతున్నాయి.వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

 To Grow Thick Hair Do This Once With Guava Leaves , Guava Leaf , Hair Problems,-TeluguStop.com

మరెన్నో అనారోగ్య సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందులో జుట్టు రాలే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది.అందుకు కారణం ఆహారపు అలవాట్లు కూడా అని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సమస్యల( Hair problems ) నుంచి విముక్తి కలగాలంటే జామ ఆకులను వాడితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ ఆకులను ఎలా వాడితే మంచి ప్రయోజనాలను పొందవచో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bacteria, Dandruff, Diarrhea, Guava Leaf, Problems, Tips-Telugu Health Ti

ఇంకా చెప్పాలంటే జామా ఆకుతో( guava leaf ) చేసిన టీ వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు దూరం అయిపోతాయి.అలాగే దగ్గు కూడా దూరమైపోతుంది.వీటిలో బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.గుప్పెడు జామ ఆకుల్ని, లీటర్ నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి.ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ళ వరకు అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు దూరమైపోతాయి.

దీనివల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి.అలాగే జుట్టు నల్లగా మారుతుంది.

Telugu Bacteria, Dandruff, Diarrhea, Guava Leaf, Problems, Tips-Telugu Health Ti

ఇంకా చుండ్రు( dandruff ) కూడా రాకుండా ఉంటుంది.ఇన్ని ప్రయోజనాలు జామ ఆకులలో ఉన్నాయి.అందుకే వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.ఇంకా చెప్పాలంటే జామ ఆకును నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపు నొప్పి దూరమైపోతుంది.అంతేకాకుండా అతిసారం, డయోరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.జామాకు తినడం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

నోటిలో ఉండే పొక్కులు దూరం అయిపోతాయి.నోటి దుర్వాసన కూడా ఆ దూరంగా దూరమవుతుంది.

జామకులు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ టీ ఎంతగానో పని చేస్తుంది.

వీటిని రోజుకు ఉదయం పూట తీసుకోవడం చాలా మంచిది.నిరసన లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube