జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేయండి..?

ఒక వైపు వర్షాలు, మరో వైపు నీళ్లు కలుషితమవుతున్నాయి.వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

మరెన్నో అనారోగ్య సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందులో జుట్టు రాలే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది.అందుకు కారణం ఆహారపు అలవాట్లు కూడా అని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సమస్యల( Hair Problems ) నుంచి విముక్తి కలగాలంటే జామ ఆకులను వాడితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆకులను ఎలా వాడితే మంచి ప్రయోజనాలను పొందవచో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ఇంకా చెప్పాలంటే జామా ఆకుతో( Guava Leaf ) చేసిన టీ వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు దూరం అయిపోతాయి.

అలాగే దగ్గు కూడా దూరమైపోతుంది.వీటిలో బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

గుప్పెడు జామ ఆకుల్ని, లీటర్ నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి.ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ళ వరకు అప్లై చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు దూరమైపోతాయి.దీనివల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి.

అలాగే జుట్టు నల్లగా మారుతుంది. """/" / ఇంకా చుండ్రు( Dandruff ) కూడా రాకుండా ఉంటుంది.

ఇన్ని ప్రయోజనాలు జామ ఆకులలో ఉన్నాయి.అందుకే వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే జామ ఆకును నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపు నొప్పి దూరమైపోతుంది.

అంతేకాకుండా అతిసారం, డయోరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.జామాకు తినడం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

నోటిలో ఉండే పొక్కులు దూరం అయిపోతాయి.నోటి దుర్వాసన కూడా ఆ దూరంగా దూరమవుతుంది.

జామకులు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ టీ ఎంతగానో పని చేస్తుంది.

వీటిని రోజుకు ఉదయం పూట తీసుకోవడం చాలా మంచిది.నిరసన లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

మురారి ఫ్లాప్ అని కామెంట్ చేసిన నెటిజన్.. కృష్ణవంశీ రియాక్షన్ కు షాకవ్వాల్సిందే!