సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం సంకినేని నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని,ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
Latest Suryapet News