కరోనా కారణంగా ప్రధాన వేదిక కర్నూలులో ఉంటుంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసంబ్లీ నియోజకవర్గాలలో ఈ సభ జరుగుతుంది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పై ముస్లిం దాడి చేయడం దారుణం.శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ధ్వసం చేయడం తోపాటు పోలీసులు పై కూడా దాడి చేశారు.
రాష్ట్రం లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే ఎందుకు చర్యకు తీసుకోవడం లేదు.
గత మూడు సంవత్సరాలు గా గ్రామీణ ప్రాంతాలలో మత ఘర్షణలు జరుగుతున్నాయి.
ఎస్ టి పి ఐ అనే ముస్లిం సంస్థ వ్యూహాత్మకంగా మత ఘర్షణలకు పాల్పడుతుంది.ఎస్ టి పి ఐ ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఎస్ టి పి ఐ పై అనేక ఆరోపణలు ఉన్నాయి.ఎస్ టి పి ఐ సంస్థ అనేక ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేస్తుంది రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది.
దీనికి నూతన పి ఆర్ సి ఉదాహరణ.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తుంది.ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుంది.
న్యాయ బధ్ధంగా ఉన్న ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలి.రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ టి ఎస్ ను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.నాళాలు పై పన్ను విధించాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది….ఇది ఒక మోషపూరిత చర్య.ఓ టి సి ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.విష్ణుకుమార్ రాజు కామెంట్స్… రాష్ట్రం లో ఉద్యోగులపైన జగన్ చూపిస్తున్న ప్రేమ తేటతెల్లం అయింది.
ధగపడ్డా ఉద్యోగులకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని దగా చేస్తుంది.
దేశం లో స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతటి కక్షపాలన ఏ రాష్ట్రం లోను జరగలేదు.ఏపీ లో కక్షపాలన నడుస్తుంది.
జగన్ కు పరిపాలన చేయడం ఇష్టం లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళాలి.విశాఖ లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభించలేదు.దయచేసి దేవాలయం ప్రారంభిత్సవానికి ఒక తేదీని ఫిక్స్ చేయండి దేవాలయం ప్రారంభానికి కనీసం మూడు గంటలు సమయం కేటాయించలేని స్థితిలో జగన్ ఉన్నారు.విశాఖ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి …ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కరోనా పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.