వైరల్.. వధువుకు కోపం తెప్పించిన వరుడి ఫ్రెండ్స్.. ఏం చేసిందంటే?

సోషల్ మీడియాలో రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 Bride Gets Angry After Seeing Groom Friends , Viral Wedding Video, Viral Videos,-TeluguStop.com

తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.ఈ మధ్య అన్నిటి కన్నా ఎక్కువుగా పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పెళ్ళిలో జరిగిన ఏదొక సంఘటనలు వీడియోల రూపంలో బయటకు వస్తూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లి అంటేనే బంధువులు, స్నేహితులు వధూవరులను ఆటపట్టిస్తూ సరదాగా గడుపుతారు.

సరదాగా సందడి చేస్తూ వధూవరులను ఏడిపిస్తారు.వధూవరులు కూడా వాటిని సరదాగానే తీసుకుంటారు.

కానీ ఆ సరదాగా చేసే పనుల్లో కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి.అలా హద్దు లేకుండా చేస్తే ఎంజాయ్ మెంట్ కాస్త ఆవిరి అవుతుంది.

తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్ళిలో సరదాగా గడుపుతూ ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగింది.

వరుడి ఫ్రెండ్స్ అల్లరి హద్దు దాటిపోయింది.

దీంతో వధువుకు కోపం వచ్చింది.పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఒక మూలగా కూర్చుని జోకులు వేస్తూ బాగా అల్లరి చేస్తున్నారు.అది శృతి మించి పోయింది.

అయినా అవేమి పట్టించుకోకుండా వరుడు వధువు మెడలో పూలమాల వేసాడు.

ఇక వధువు వంతు వచ్చింది.

ఇక అప్పుడు వరుడు ఫ్రెండ్స్ ఇంకా టీజింగ్ మొదలు పెట్టారు.ఆమెనే టార్గెట్ చేస్తూ పిచ్చి జోకులు వేస్తూ నవ్వుతు ఉంటె వధువుకు కోపం పీక్స్ కెళ్ళింది.

అయినా కంట్రోల్ చేసుకుని వరమాల వేయడానికి రెడీ అయ్యింది.కానీ మళ్ళీ అదే అల్లరి ఎక్కువ చేయడంతో ఆమె వాళ్ళ వైపు కోపంగా చూసి పూలమాల వేసింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నెటిజెన్స్ ఈ వీడియోను చూసి ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube