ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ ఫ్యామిలీని గుర్తుపట్టారా?

గుర్తుపట్టారా? ఎవరి ఫ్యామిలీనో ? ఇంకా లేదా.అదేంటండి.

 Ntr Family Photo Viral In Internet,ntr, Rrr Movie, Rajamouli, Ntr Family Photo V-TeluguStop.com

మన ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కడ.ఎన్టీఆర్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ పేరు వింటే చాలు అరుపులు కేకలు.ఇటీవల 20 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్లి వచ్చారు.

అలా వచ్చే సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

ఆ ఫోటోలు చుసిన నెటిజన్లు.

ఎక్కడి కరోనా వైరస్ ఓ ఏమో.కనీసం ముఖాలను చుడనివ్వకుండా మాస్కులను అంటించింది అంటూ ఎన్టీఆర్ అభిమానులైన నెటిజన్లు తిట్టుకుంటున్నారు.తిట్టుకోవడం పక్కన పెడితే.సరిగా 20 ఏళ్ల క్రితం సూపర్ హిట్ సినిమాతో తెరపై ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆతర్వాత ఎందరో అభిమానుల మనసు దోచుకున్నాడు.మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా చేస్తూ తన స్టైల్ లో అభిమానులకు దగ్గరయ్యాడు.

నిజానికి ఎన్టీఆర్ కి మధ్యలో వరుసగా సినిమాలు ప్లాప్ అయినప్పట్టికీ గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తీసిన అరవింద్ సామెత సినిమా సూపర్ హిట్ కొట్టడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ఇక అలా వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రమైన ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు.ఇక ఇలా ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు చూశాడు.

Telugu Ntr, Rajamouli, Rrr-Latest News - Telugu

ఎన్టీఆర్ కి వారసత్వం అనే పదం ఉన్నప్పటికీ ప్రారంభంలో ఆయన్ని తొక్కాలని ఎంతోమంది సినీ పెద్దలు ప్రయత్నించారు.కానీ ఆయన నటనతో, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానుల మనసు సొంతం చేసుకొని ఈరోజు స్టార్ హీరోగా ఎదిగాడు.ఏ అభిమానులు అయితే అతన్నీ స్టార్ చేశారో వాళ్ళని మరువకుండా.అభిమానుల మధ్యకు వచ్చిన సమయంలో హీరోలా కాకుండా సామాన్య వ్యక్తిలా వచ్చి కలిసిపోతుంటారు.మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube