ఆ హీరోతో కానిచ్చేస్తా అంటోన్న రష్మీ.. పాపం సుధీర్!

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా తనదైన మార్క్ వేసుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్, తన హాట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.జబర్దస్త్ కామెడీ షోలో అమ్మడు చేసే యాంకరింగ్ చూసేకంటే కూడా ఆమె అందాల ఆరబోతకే అభిమానులు ఎక్కువ.

 Rashmi Gautam, Jabardasth, Sudheer, Sudigali Sudheer, Ntr-TeluguStop.com

ఇక బుల్లితెరపై వచ్చిన ఫేంతో వెండితెరపై కూడా అందాల ఆరబోతతో ప్రేక్షకులను అడపాదడపా ఆకట్టుకుంటోంది.

ఇక బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌తో రష్మీకి ఏదో ఉందంటూ కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను ఆమె లైట్‌గా తీసుకుంటోంది.

కాగా వెండితెరపై మాత్రం తనకు ఓ హీరో అంటే పిచ్చని, అతడితో డేటింగ్ చేయాలని కోరికగా ఉందంటూ చెప్పుకొచ్చింది.ఈ వార్తతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.వెండితెరపై తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మరో యంగ్ హీరో చాలా ఇష్టమని రష్మి తెలిపింది.కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఇప్పటికే పెళ్లయ్యిందని, తనతే డేటింగ్‌కు అవకాశం లేదని, కానీ తారక్ పిలిస్తే మాత్రం మరో ఆలోచన లేకుండా వెళ్తానని రష్మి చెప్పుకొచ్చింది.

దీంతో సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏమిటని పలువురు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా రష్మీ తన మనసులో మాట చెప్పడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube