ఖైదీ నెంబర్ 150 చిత్రంలో చిరంజీవి సరసన రత్తాలు రత్తాలు అంటూ చిందేసిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడికి అందచందాలకు కొదవేమీ లేకున్నా సరైన హిట్ లేక పోవడంతో టాలీవుడ్ లో గుర్తింపు కరువైంది.
దీంతో ఈమె తన అభిమానుల దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చి పోతుంది.దీంతో సినిమాల సంగతి అలా ఉంచితే అభిమానులకు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఈ అమ్మడు టూ పీస్ బికినీలో ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.దీంతో లక్ష్మీరాయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే లక్ష్మీరాయ్ కి ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్స్ లేవని అందుకోసం అని ఆమె తన అందాలను ఆరబోస్తూ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతవరకు చూపించడానికైనా సిద్ధమేనని దర్శకులకు సిగ్నల్స్ పంపుతోంది.
![Telugu Actressesrai, Rai Lakshmi, Railakshmi-Movie Telugu Actressesrai, Rai Lakshmi, Railakshmi-Movie](https://telugustop.com/wp-content/uploads/2020/01/latest-news-about-tollywood-actress-rai-lakshmi1.jpg)
దీంతో అమ్మడికి స్పెషల్ సాంగ్ ఆఫర్లు వస్తున్నాయట.కానీ తన నటన నిరూపించుకోవడానికి సరైన పాత్రలు రావడం లేదు. అయితే గతంలో వచ్చిన వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి కనిపించినా అందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, అంతేగాక బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం ఆడలేదు.
దీంతో దర్శక నిర్మాతలు ఎవరూ ఆమె వైపు చూడడం లేదు.
.