ఇద్దరితో ఒకేసారి రొమాన్స్ చేస్తున్న అక్కినేని హీరో.. ఎవరంటే?

అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే అఖిల్ తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు తీసినప్పటికీ అందుకు తగిన గుర్తింపు దక్కలేదు.

 Two Beauties To Romance With Akkineni Akhil Details, Akhil, Tollywood, Atulya R-TeluguStop.com

దీనితో తన కెరీర్ లో ఒక మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేశాడు.ఇక ఇన్నాళ్లకు అఖిల్ కోరిక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమా ద్వారా తీరింది.

ఈ సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకుంది.

దీంతో ఊపిరి పీల్చుకున్న అఖిల్ తన తర్వాత సినిమాల పై ఫోకస్ పెట్టాడు.ఈ నేపథ్యంలోనే అఖిల్ అప్‌కమింగ్ ఏజెంట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్‌గా సాక్షి వైద్య నటిస్తుండగా,యంగ్ తమిళ్ యాక్ట్రెస్ అతుల్య రవి మరో ఫిమేల్ లీడ్‌ క్యారెక్టర్‌కు ఎంపికైనట్లు తెలుస్తోంది.

Telugu Akhil, Akkineni Akhil, Atulya Ravi, Sakshi Vaidya, Surender Reddy, Tollyw

అయితే అతుల్య ఇప్పటికే పలు సినిమాలలో నటించగా, సాక్షికి మాత్రం ఇదే మొదటి చిత్రం.కాని ఈ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ లీడ్, ఎవరు సెకండ్ లీడ్ అనే విషయం తెలియలేదు.ఈ విషయం గురించి తెలియాలి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

ఇక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డి ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా,థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube