ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పనిసరి - ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సుదీర్ఘ కాలంగా పనిచేసిన గరుగుల కృష్ణ హరిని ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు రాచర్ల వెంకన్న చందుర్తి మండలం కిష్టంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు,ఆర్.ఇంద్రాదేవి చీర్లవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు, ఏ.జయశ్రీ ముస్తాబాద్ మండలం గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బదిలీ పై వెళ్లారు.

 Transfer Is Mandatory For Every Government Employee Vice Sarpanch Oggu Rajitha Y-TeluguStop.com

బదిలీ పై వెళుతున్న విషయం తెలుసుకుని పాఠశాలకు వెళ్లి వారు పాఠశాలకు చేసిన సేవలను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ వారు పాఠశాలకు అందించిన సేవలను కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube