మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి.

మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి.60 కి పైగా కంపెనీల సహాయంతో IT, Non ఐటీ ,బ్యాంకింగ్, ఫార్మసీ,మొదలు రంగాలలో 1000 పైగా ఉద్యోగ అవకాశాలు.క్రింద ఇవ్వబడిన గూగుల్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.https://me-qr.com/z0s8PfJt రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13 వ తేదీన సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో Non IT , IT Companies (wipro,Cognizant,ItSolutions,Genpact,Capgemini….e.t.c, బ్యాంకింగ్ , ఫార్మసీ,.) మొదలు రంగాలలో 60 కి పైగా కంపెనీల సహాయంతో 1000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.

 Youth Should Take Advantage Of Mega Job Mela , Mega Job Mela , Advantage-TeluguStop.com

జిల్లాలోని 10th, Inter, degree and above మరియు B.Tech ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు క్రింద ఇవ్వబడిన లింక్ https://me-qr.com/z0s8PfJt లో పెరు నమోదు చేసుకోని ఉద్యోగ అవకాశాలు అందిపుచుకోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube