మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి.

మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి.60 కి పైగా కంపెనీల సహాయంతో IT, Non ఐటీ ,బ్యాంకింగ్, ఫార్మసీ,మొదలు రంగాలలో 1000 పైగా ఉద్యోగ అవకాశాలు.

క్రింద ఇవ్వబడిన గూగుల్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.https://me-qr!--com/z0s8PfJt రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13 వ తేదీన సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో Non IT , IT Companies (wipro,Cognizant,ItSolutions,Genpact,Capgemini.

E.t.

C, బ్యాంకింగ్ , ఫార్మసీ,.) మొదలు రంగాలలో 60 కి పైగా కంపెనీల సహాయంతో 1000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.

జిల్లాలోని 10th, Inter, Degree And Above మరియు B.Tech ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు క్రింద ఇవ్వబడిన లింక్ Https://me-qr!--com/z0s8PfJt లో పెరు నమోదు చేసుకోని ఉద్యోగ అవకాశాలు అందిపుచుకోవాలి.

అధిక బ‌రువు ఉన్న‌వారికి వ‌రం పాల‌కూర‌.. ఇలా తీసుకుంటే మ‌స్తు లాభాలు..!