మన ఊరు మన బడి పనులను పర్యవేక్షించిన జిల్లా విద్యాధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము లో మన ఊరు మన బడి పనులను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పర్యవేక్షించారు.ముందుగా మండల విద్యాధికారి కార్యాలయంకు చేరుకొని యూనిపాం వివరాలు మన ఊరు మన బడి పనుల ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నారు.

 Rajanna Sircilla District Education Officer Visits Mana Ooru Mana Badi Works, Ra-TeluguStop.com

జెడ్పీ హెచ్ ఎస్ ఇల్లంతకుంట, వివిధ పాఠశాలలను సందర్శించి మన ఊరు మన బడి పనుల లలో వేగం పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి అర్ పి లు నర్సయ్య , మల్లేశం, సి సి ఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube