ఒకే తరహా పాత్రల్లో అదరగొట్టిన చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ

సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయితే.అదే పద్దతిలో మరికొన్ని సినిమాలు రావడం కామన్.

 Tollywood Heros Who Got Success With Reddy Name, Reddy Name , Arjun Rdeey , Sair-TeluguStop.com

అలాగే ఒక్కో టైమ్ లో ఒక్కో టైప్ సినిమాలు జనాల ముందుకు వస్తాయి.వారిని అమితంగా ఆకట్టుకుంటాయి.

అలాగే రెడ్డి అనే టైటిల్స్ తో పలు సినిమాలు వచ్చాయి.నాటి బాలయ్య సమరసింహారెడ్డి మొదలు కొని నేటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వరకు పలు సినిమాలున్నాయి.

వాటిలో పలు సినిమాలు హిట్ కొట్టగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నర్సింహారెడ్డి.ఉయ్యాల వాడ నర్సింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో కాకపోయిన మంచి విజయాన్నే అందుకుంది.అటు బాలయ్య తొలుత సమరసింహా రెడ్డి సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.

Telugu Arjun Rdeey, Bala Krishna, Chiranjeevi, Jam Reddy, Reddy, Sailajareddy, S

అనంతరం చెన్నకేశవరెడ్డి సినిమా చేశాడు.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.అటు రాజశేఖర్ ముఖ్యపాత్రలో భరతసింహారెడ్డి సినిమా వచ్చింది.కానీ విజయం సాధించలేదు.

Telugu Arjun Rdeey, Bala Krishna, Chiranjeevi, Jam Reddy, Reddy, Sailajareddy, S

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సంచలన విజయాన్ని అందుకుంది.అటు సందీప్ హీరోగా తెరకెక్కిన జార్జ్ రెడ్డి సినిమా కూడా ఫర్వాలేదు అనిపించింది.

Telugu Arjun Rdeey, Bala Krishna, Chiranjeevi, Jam Reddy, Reddy, Sailajareddy, S

అటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా జాంబిరెడ్డి సినిమా వచ్చింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అటు బీజేపీ నేత జితేందర్ రెడ్డి నటించి సర్ధార్ చిన్నపరెడ్డి కూడా ఫర్వాలేదు అనిపించింది.అటు రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో నాగ చైతన్య హీరోగా చేసిన సినిమా శైలజారెడ్డి అల్లుడు.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.1980లో శారద కీలకపాత్రలో నటించిన సినిమా కడప రెడ్డమ్మ. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.ఇలా రెడ్డి పేరుతో పలు సినిమాలు తెరకెక్కాయి.అందులో కొన్ని మంచి విజయాన్ని అందకోగా.మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube