తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే5, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.49

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 5 Sunday 2024, Daily-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.38

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.8.00 ల9.00

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి.

చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి.అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

కన్య:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.ఋణ ప్రయత్నాలు కలిసి రావు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

తుల:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది.ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది.బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి.దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి

మకరం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.విద్యా అనుకూలత కలుగుతుంది.

మీనం:

Telugu Astrology, Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీరంటే గిట్టని వారు విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చ చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube