రాళ్లదాడి కేసులో మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష !

తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డికి ముచ్చటగా మూడేళ్లు జైలు శిక్ష పడింది.1998లో హోసూర్ లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో తమిళనాడు మంత్రి బాలకృష్ణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం నేడు (సోమవారం) తీర్పును వెల్లడించింది.అయితే … ప్రభుత్వ ఆస్తుల తీవ్రనష్టం కలిగించినందుకు న్యాయస్థానం బాలకృష్ణ రెడ్గికి శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

 Tamil Nadu Minister Gets Three Years Imprisonment-TeluguStop.com

ఈ రాళ్లదాడికి సంబంధించిన కేసులో మొత్తం 108 మంది నిందితులు ఉండగా వారిలో 16 మందిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తెల్చింది.ఇక తీర్పుతో తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డి శాసనసభ్యుడి, మంత్రి పదవి కూడా కోల్పోనున్నారు.అయితే ఈ తీర్పుపై బాలకృష్ణరెడ్డి రేపు (మంగళవారం) మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube