పుట్టబోయే బిడ్డ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30వ తేదీ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వివాహం తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అమ్మడు ఉన్నఫలంగా సినిమాలో నుంచి తప్పుకున్నారు.

 Kajal Makes Shocking Comments About Unborn Baby, Kajal ,tollywood, Heroine, Comm-TeluguStop.com

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఇక ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా కాజల్ భర్త కాజల్ ప్రెగ్నెంట్ అంటూ తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు కాజల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక హీరోయిన్ సమంత కూడా కాజల్ ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానంటూ తెలియజేశారు.

Telugu Kajal, Tollywood, Unborn Baby-Movie

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొత్త వర్కౌట్ చేయడం ప్రారంభించానని తెలిపారు.ఇలా బిడ్డ కోసం ఈ వర్కౌట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube