మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన తెల్ల క్వారీ లో వడ్డెర సంఘానికి పనులు కల్పించాలంటూ వైసిపి స్టేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన వైసిపి కార్యకర్తలు మరియు వడ్డెర సంఘం నాయకులు సీఎం స్పందించే వరకు స్టేట్ కార్యాలయం ముందే ఎన్ని రోజులైనా సరే నిరాహార దీక్ష చేపడతాం అంటున్న నిరసనకారులు.




తాజా వార్తలు