BRS Congress : తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు..!!

తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఎల్ఆర్ఎస్ అంశంపై గులాబీ శ్రేణులు నిరసనలకు దిగారు.

 Brs Agitations Across Telangana-TeluguStop.com

గతంలో కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్( LRS ) ను ఉచితంగా అమలు చేయాలన్న విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.ఫీజు వసూలు చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని అమీర్ పేటలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ( Talasani Srinivas Yadav )ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

కాగా ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసేంత వరకు వదిలిపెట్టమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube