డల్లాస్ లో తెలుగోళ్ళ రక్తదాన శిబిరం విజయవంతం...!!!

అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి.అలాగే డల్లాస్ లో తెలంగాణా ప్రజా సమితి (టీపాడ్) ఆధ్వర్యంలో కూడా గత 6 ఏళ్లుగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతోంది.

 Blood Donation By Tpad In Dallas By Nris-TeluguStop.com

ఈ కార్యక్రమం శనివారము మార్చ్ ఐ.టి.స్పిన్ ఆఫీస్ ప్రాంగణము, ప్లేనో డాలస్ నగరములో జరిగింది.

“కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ” ఈ కార్యక్రమంలో రక్తాన్ని సేకరించింది.దాదాపు 50 మంది రక్త దాతల నుండి 32 యూనిట్లు అంటే 8000ml రక్తం సేకరించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ప్రతి యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చునని సంస్థ నిర్వాహకులు తెలిపారు.అయితే

ఈ కార్యక్రమంలో సేకరించిన రక్తం సుమారు 96 మంది ప్రాణాలు కాపడచ్చని “కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ” తెలిపింది.ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ సేకరించిన రక్తంతో 7 గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు, 12 సార్లు రక్త మార్పిడి చేయవచ్చట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube