షాకింగ్... విజయ్ దేవరకొండతో బెడ్ షేర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విజయ్ దేవరకొండ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను చేపట్టారు.

 Bed Share With Vijay Devarakonda Do You Know Who Is That Person Details, Vijay-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.నవంబర్ 12వ తేదీ విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే వైజాగ్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనని ఆదరించినట్టుగానే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఆదరించాలని అభిమానులను కోరారు.

ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక బెడ్రూం వీడియోను షేర్ చేస్తూ.అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ లోనే బస చేసిన దేవరకొండ బ్రదర్స్ ఆ బెడ్ రూమ్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మధ్యలో నిద్ర లేచి తన పక్కనే పడుకొని ఉన్నటువంటి తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను నిద్ర లేపుతూ.

సుందర్ నువ్వు ఇక్కడున్నావ్ ఏంటి రా.నీ పెళ్ళాం ఏది అంటూ ఆట పట్టించారు.

మంచి నిద్రలో ఉన్న ఆనంద్ దేవరకొండ నిద్రలేస్తూ… నా పెళ్ళాం లేచిపోయిందిరా అని చెబుతూ నిద్ర పోయారు.ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక ఇందులో ఆనంద్ సరసన శాన్వి మేఘన హీరోయిన్ గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube