పిక్ టాక్ : అల్లు స్నేహ అందం ముందు హీరోయిన్ కూడా నిలవదు!

ఒకప్పటి హీరోల భార్యలు అంటే అంతగా ఎవ్వరికి తెలిసేది కాదు.ఎందుకంటే వారు అంతగా మీడియా ముందుకు వచ్చేవారు కాదు.

 Allu Sneha Reddy Shared Photos On Social Media Goes Viral, Allu Snehareddy, Allu-TeluguStop.com

కానీ ఇప్పటి హీరోల భార్యలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు.స్టార్ హీరోల భార్యలంటే తెలియని వారు ఉండడం లేదు.

రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ తమ భర్తల లేటెస్ట్ అప్డేట్ ల గురించి కూడా చెబుతూ హీరోయిన్స్ కంటే పెద్ద సెలెబ్రిటీలు అయి పోతున్నాడు.

చాలా మంది హీరోల భార్యలు మిలియన్స్ కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

కొంతమంది భార్యకు తమ భర్తల, పిల్లల విషయాలను చూసుకుంటూ ఉంటుంటే మరికొంత మంది మాత్రం బిజినెస్ రంగంలో దూసుకు పోతున్నారు.ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే అల్లు అర్జున్ అర్జున సతీమణి అల్లు స్నేహ కూడా సొంతంగా వ్యాపారం చేస్తూ బిజినెస్ రంగంలో దూసుకు పోవడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉంది.

Telugu Allu Arjun, Allusneha, Allu Sneha-Movie

ఇక తాజాగా అల్లు స్నేహ షేర్ చేసిన పిక్ చుసిన అభిమానులు స్నేహ రెడ్డితో ఏ సౌత్ హీరోయిన్ కూడా పోటీ పడలేదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సవాల్ చేసుకుంటున్నారు.ప్రెసెంట్ ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.నిజంగా ఈ ఫోటోలో స్నేహ చాలా అందంగా ఉంది.స్నేహ అందంగా ఉండడమే కాకుండా మంచి ఫిట్ నెస్ గా కూడా కనిపిస్తూ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.

Telugu Allu Arjun, Allusneha, Allu Sneha-Movie

అందుకే ఈ ఫోటో చుసిన అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.ఈ ఫొటోలో స్నేహ పసుపు లెహంగాలో మెరిసి పోతుంది.ఈ ఫోటో చుసిన స్నేహ ఫాలోవర్లు అల్లు అర్జున్ తో ఒక ఫోటో చేయవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.స్నేహ ఎప్పుడు అల్లు అర్జున్, తన పిల్లలు అర్హ, అయాన్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇక అప్పుడప్పుడు ఇలా అందంగా రెడీ అయినా ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.ఈ ఫోటో నెటిజెన్స్ కు బాగా నచ్చడంతో ఈ ఫోటోను షేర్ చేయడమే కాకుండా కామెంట్స్ చేస్తూ స్నేహ ను ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube