ప్రముఖ టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్ కు అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్ గా గుర్తింపు దక్కడంతో?

టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేష్( Naresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సీనియర్ నరేష్ తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు.

 Actor Naresh Got Honoured Dcotorare Military Arts Human Service Details Here, A-TeluguStop.com

దాదాపుగా 300 సినిమాలలో నటించిన సీనియర్ నరేష్ లో మంచి వక్త ఉన్నారు.ప్రపంచ సమస్యల గురించి ఆయనకు ఎంతో అవగాహన ఉంది.

అంతర్జాతీయ వేదికలపై నరేష్ సామాజిక సమస్యలు, ఇతర అంశాల గురించి ప్రసంగాలు ఇచ్చారు.

Telugu Naresh, Manila, Military, Nationalacademy, Senior Naresh, Tollywood-Movie

ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా సీనియర్ నరేష్ కు సార్ అనే బిరుదుతో పాటు డాక్టరేట్ కూడా వచ్చింది.ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి నరేశ్ కు ఈ అరుదైన గుర్తింపు దక్కడం గమనార్హం.5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాలు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా( Manila )లో జరగగా అక్కడ నరేష్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్( National Academy of Security and Defense ) సంస్థ ఈ సమావేశాన్ని నిర్వహించాయి.నరేష్ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీనియర్ నరేష్ పేరు ముందు కల్నల్, సార్ అనే హోదా చేరనుంది.సీనియర్ నరేష్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

Telugu Naresh, Manila, Military, Nationalacademy, Senior Naresh, Tollywood-Movie

మన దేశంలోనే ఇలాంటి గౌరవం అందుకున్న తొలి నటుడు సీనియర్ నరేష్ కావడం గమనార్హం.సీనియర్ నరేష్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది.సీనియర్ నరేష్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సీనియర్ నరేష్ యాక్టింగ్ టాలెంట్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.సీనియర్ నరేష్ కు అరుదైన గౌరవం దక్కడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube