రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో శనివారం ఈదురు గాలిలతో కురిసిన అకాల వర్షం కురిసింది దీనితో బీట్ లో ఎండ పోసిన ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది.ఈ సందర్భంగా రైతులు ( Farmers )మాట్లాడుతూ ఆరుగాలం పండించిన వరి ధాన్యం తీవ్రంగా తడిసి ముద్దయింది.
రోహిణి కార్తి వచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం( Rice grain ) కొనుగోలు చేయక పోవడంతో అకాల వర్షంతో ధాన్యం తీవ్రంగా తడిచి ముద్దయింది.దీనితో ఇప్పటికైనా రోహిణి కార్తి వచ్చిన్నప్పటికి లారీలు రాక అకాల వర్షంతో ధాన్యం తడిసి తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు.