తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్( Venkatesh ) లాంటి స్టార్ హీరో ఇప్పటికే వరుసగా సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరైతే సంపాదించుకున్నాడు.
ఇక ఈయన తో పాటుగా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరూ కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.అయితే వెంకటేష్ ఒక డైరెక్టర్ కి అవకాశాలు ఇవ్వాలంటే మాత్రం ఆ డైరెక్టర్( Director ) కి ఒక క్వాలిటీ ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు.
అది ఏంటి అంటే వెంకటేష్ తో సినిమా చేయాలంటే ఆ డైరెక్టర్ కి ముందు గా సెన్స్ ఆఫ్ హ్యూమర్( Sense of Humor ) అనేది భాగా ఉండాలి.
అలా ఉంటేనే వెంకటేష్ అతనితో సినిమా చేయడానికి అవకాశం ఇస్తారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.ఎందుకంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న డైరెక్టర్ మాత్రమే కామెడీ ని కూడా బాగా డీల్ చేస్తాడు అనే నమ్మకంతోనే వెంకటేష్ సినిమా చేసే డైరెక్టర్ల లో ఈ క్వాలిటీ చూసి వాళ్లతో సినిమా చేస్తారంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
ఈ సినిమా కూడా కామెడీ టచ్( Comedy Movie ) ఉన్న సినిమా కావడం విశేషం… అలాగే ఈ సినిమా కూడా కామెడీ ప్రదానం గా సాగనున్నట్టు గా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ సాధించాలని వెంకటేష్ చాలా ఉత్సహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా సక్సెస్ అయితే అనిల్ వెంకటేష్ కాంబో లో హ్యాట్రిక్ మూవీ గా నిలుస్తుంది…
.