గన్నవరం సభలో వల్లభనేని వంశీ, కొడాలి నాని పై బుద్దా వెంకన్న సీరియస్ వ్యాఖ్యలు..!!

నారా లోకేష్ పాదయాత్ర( Nara Lokesh Padayatra ) ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నిన్న యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.

 Buddha Venkanna's Serious Comments On Vallabhaneni Vamsi And Kodali Nani, Buddha-TeluguStop.com

నేడు గన్నవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభకు ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న( TDP Leader Buddha Venkanna ).గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇద్దరూ సంకరజాతి నా కొడుకులు అని తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు.వల్లభనేని వంశీ అందరూ పరిటాల రవి అనుచరుడు అని అనుకుంటారు.

కాదు అంతకుముందు వేరే వారి అనుచరుడు.అది రేపటినుండి మేము తెలియజేస్తాము.

Telugu Ap, Buddha Venkanna, Gannavaram, Kodali Nani-Latest News - Telugu

వల్లభనేని వంశీ బాగోతం మొత్తం బయట పెడతాం.రేపటినుండి వంశీ ఇంకా కొడాలి నాని( Kodali Nani ) తీవ్రంగా విమర్శలు చేస్తారు.ఆ సమయంలో అన్ని విషయాలు తెలియజేస్తాం అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.ఇప్పుడే మొత్తం చెప్పేస్తే రేపటినుండి చెప్పడానికి ఏముండదు.పరిటాల రవి( Paritala Ravi ) ముఖ్య అనుచరుడు చమన్.వంశి చరిత్ర మొత్తం నాకు చెప్పాడు.

భువనేశ్వరి గారిని ఎప్పుడైతే విమర్శించాడో.అప్పుడే భూమి మీద వంశీ నూకలు చెల్లిపోయాయి.

రెండు మూడు కార్లు వేసుకొని.ఏదో పెద్ద రౌడీ మాదిరిగా బిల్టప్ ఇస్తాడు.

వల్లభనేని వంశీ బలం బలగం తెలుగుదేశం పార్టీ.జగన్ అధికారంలోకి వచ్చాక వంశీకి భయం పట్టుకుంది.

రెడ్లు తనని చంపేస్తారేమో.అన్న భయంతో వంశీ వైసీపీలో జాయిన్ కావడం జరిగింది.

వల్లభనేని వంశీ ధైర్యవంతుడు కాదు పిరికివాడు.ధైర్యవంతులు పార్టీలో ఉండి పోరాటం చేస్తారు.2024 ఎన్నికలలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు ఓడిపోతారు అని బుద్దా వెంకన్న జోష్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube