రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి ( Boinapally )మండల తహశీల్దారు కార్యాలయంలో డి.పుష్పలత ( Pushpa latha )తహశీల్దారుగా నూతన భాద్యతలను స్వీకరించడం జరిగినది.
నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పలతకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.పుష్పలత మాట్లాడుతూ: ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉంటనని సేవలను అందిస్తానని తెలిపారు.