టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులపై అనేక కేసులు పెట్టారని ఆరోపించారు.
కేసులను కొట్టివేయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.కాపులపై అక్రమ కేసులు కొట్టివేస్తే మీకెందుకు బాధ అని ప్రశ్నించారు.
అయితే కొన్నేళ్లుగా సాగుతున్న తుని రైలు దగ్ధం కేసును న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.