సింగారం లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎంపిపి పిల్లి రేణుక కిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం లో ముస్లీంలకు ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సర్పంచ్ మంగోళీ నర్సాగౌడ్, ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు ఉప సర్పంచ్ ఉస్మాన్ బాయి లు కలిసి గురువారం దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ ముస్లిం ల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని,ముస్లీం ల పవిత్ర మాసం రంజాన్ పండుగ శుభ సందర్బంగా సింగారం గ్రామానికి చెందిన నిరుపేద ముస్లిం లకు 35 మందికి దుస్తులు ఇవ్వడం జరుగుతోందన్నారు.

 Mpp Pilli Renuka Kishan Distributed Clothes To Muslims In Singaram , Rajanna Sir-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వాసరవేణి దేవరాజు, గొల్ల పెల్లి సురేష్, గనగోని భంటీ గౌడ్, గఫర్ బాయి , మంగోళీ రాజు, శ్రీనివాస్, గనగోని దేవరాజు , గ్రామ ముస్లింలు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube