టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ రేపటికి వాయిదా

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది.కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలంటూ బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ తెలంగాణ హైకోర్టును కోరారు.

 Tspsc Paper Leakage Case Hearing Adjourned Till Tomorrow-TeluguStop.com

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని న్యాయస్థానానికి తెలిపారు.మరోవైపు ఇదే కేసులో నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.కాగా ఈ వ్యవహారంపై సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube