మరో 100 రోజుల్లో ఆదిపురుష్.. ఈసారైనా ప్రభాస్ ఆ రేంజ్ హిట్ కొట్టేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ అనేక భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఈయన బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి రేంజ్ లో హిట్ అందుకోలేక పోయాడు.

 Adipurush Storm In 100 Days, Adipurush, Prabhas, Adipurush Update, Om Rout , Kr-TeluguStop.com

సాహో, రాధేశ్యామ్ సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాయి.దీంతో ఈ సినిమా తర్వాత డార్లింగ్ నుండి వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న మూవీ ‘ఆదిపురుష్’.ఈ సినిమా జూన్ 16న వాల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా జూన్ కు వాయిదా పడింది.జూన్ 16న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.

ఈ సినిమా ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ సోషల్ మీడియాను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు.ఈ సినిమా రిలీజ్ కు గాను ఇంకా జస్ట్ 100 రోజులు మాత్రమే ఉండడంతో గతంలో సలార్ లాగానే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసారు.దీంతో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో ఈ సినిమాపై ఇప్పటికీ అంచనాలు బాగానే ఉన్నాయని అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube