ఐదు వేలమందితో ఆజాద్ కా గౌరవ్ యాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్,పాల్వాయి స్రవంతి రెడ్డి,పున్న కైలాసనేత,పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 Azad Ka Gaurav Yatra With Five Thousand People-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదిక గౌరవ్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని.ఈనెల 13వ తేదీన నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు నిర్వహించే ఈ యాత్రలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube