ఆ అరుదైన రికార్డు దక్కాలంటే పవన్‌ కు ఇంకొక్కటి చాలు

ఒకప్పుడు తెలుగు సినిమా లు విదేశాల్లో విడుదల అవ్వడం అంటే నేను చాలా గొప్ప విషయం.పెద్ద విషయం.

 Prabhas And Mahesh Babu Record To Pawan Kalyan Very Soon , Bheemla Nayak, Movie-TeluguStop.com

స్టార్ హీరోలు సూపర్ స్టార్ హీరో ల సినిమాలు మాత్రమే విదేశాల్లో విడుదల అవుతూ ఉండేవి.సూపర్ స్టార్ హీరో ల సినిమా లు కూడా యుఎస్ లో.

విదేశాల్లో విడుదలైన సమయంలో మిలియన్ డాలర్లు వసూలు చేస్తే చాలా గొప్ప విషయమని.అద్భుతమైన విషయం అంటూ పొగడ్తల వర్షం కురిసేది.

కానీ ఇప్పుడు చిన్న సినిమా లు కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు ఈజీగా దక్కించుకున్నాయి.అయితే ఇప్పుడు అందరి టార్గెట్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు.

యూఎస్ లో ఇప్పటి వరకు ప్రభాస్ మరియు మహేష్ బాబు లు మాత్రమే రెండు మిలియన్ల డాలర్ల రికార్డును మూడు సార్లు దక్కించుకున్న హీరోలుగా నిలిచారు.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Prabhas-Movie

హీరోలు పలువురు పలు సినిమా లతో మిలియన్ డాలర్ల ను అంతకంటే ఎక్కువ వసూలు చేసి రికార్డు దక్కించు కున్నారు.కొందరు రెండు మిలియన్ల డాలర్లు సాధించారు.కాని రెండు సార్లు మాత్రం సాధించ లేదు.

కొందరు ఒక్కసారి సాధించి ఈ జాబితా లో ఉన్నారు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమా రెండు మిలియన్ల డాలర్ల ను వసూలు చేసి సరి కొత్త రికార్డు ను సొంతం చేసుకుంది.

ఇప్పటికే రెండుసార్లు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించు కున్న పవన్ కళ్యాణ్ మరో సారి రెండు మిలియన్ డాలర్ల వసూళ్ల ను దక్కించు కుంటే ప్రభాస్ మరియు మహేష్ బాబు సరసన చేరే అవకాశం ఉంది.పవన్ ప్రస్తుతం హరి హర వీరమల్లు మరియు భవదీయుడు భగత్‌ సింగ్ సినిమాలు చేస్తున్నాడు.

  ఆ రెండు సినిమా లేదా కనీసం ఒక్క సినిమా అయినా రెండు మిలియన్‌ డాలర్ల ను వసూళ్లు చేసే అవకాశం ఉంది.  కనుక ఆ రికార్డును సమం చేయడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube