ఆ అరుదైన రికార్డు దక్కాలంటే పవన్‌ కు ఇంకొక్కటి చాలు

ఆ అరుదైన రికార్డు దక్కాలంటే పవన్‌ కు ఇంకొక్కటి చాలు

ఒకప్పుడు తెలుగు సినిమా లు విదేశాల్లో విడుదల అవ్వడం అంటే నేను చాలా గొప్ప విషయం.

ఆ అరుదైన రికార్డు దక్కాలంటే పవన్‌ కు ఇంకొక్కటి చాలు

పెద్ద విషయం.స్టార్ హీరోలు సూపర్ స్టార్ హీరో ల సినిమాలు మాత్రమే విదేశాల్లో విడుదల అవుతూ ఉండేవి.

ఆ అరుదైన రికార్డు దక్కాలంటే పవన్‌ కు ఇంకొక్కటి చాలు

సూపర్ స్టార్ హీరో ల సినిమా లు కూడా యుఎస్ లో.విదేశాల్లో విడుదలైన సమయంలో మిలియన్ డాలర్లు వసూలు చేస్తే చాలా గొప్ప విషయమని.

అద్భుతమైన విషయం అంటూ పొగడ్తల వర్షం కురిసేది.కానీ ఇప్పుడు చిన్న సినిమా లు కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు ఈజీగా దక్కించుకున్నాయి.

అయితే ఇప్పుడు అందరి టార్గెట్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు.యూఎస్ లో ఇప్పటి వరకు ప్రభాస్ మరియు మహేష్ బాబు లు మాత్రమే రెండు మిలియన్ల డాలర్ల రికార్డును మూడు సార్లు దక్కించుకున్న హీరోలుగా నిలిచారు.

"""/" / హీరోలు పలువురు పలు సినిమా లతో మిలియన్ డాలర్ల ను అంతకంటే ఎక్కువ వసూలు చేసి రికార్డు దక్కించు కున్నారు.

కొందరు రెండు మిలియన్ల డాలర్లు సాధించారు.కాని రెండు సార్లు మాత్రం సాధించ లేదు.

కొందరు ఒక్కసారి సాధించి ఈ జాబితా లో ఉన్నారు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమా రెండు మిలియన్ల డాలర్ల ను వసూలు చేసి సరి కొత్త రికార్డు ను సొంతం చేసుకుంది.

ఇప్పటికే రెండుసార్లు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించు కున్న పవన్ కళ్యాణ్ మరో సారి రెండు మిలియన్ డాలర్ల వసూళ్ల ను దక్కించు కుంటే ప్రభాస్ మరియు మహేష్ బాబు సరసన చేరే అవకాశం ఉంది.

పవన్ ప్రస్తుతం హరి హర వీరమల్లు మరియు భవదీయుడు భగత్‌ సింగ్ సినిమాలు చేస్తున్నాడు.

  ఆ రెండు సినిమా లేదా కనీసం ఒక్క సినిమా అయినా రెండు మిలియన్‌ డాలర్ల ను వసూళ్లు చేసే అవకాశం ఉంది.

  కనుక ఆ రికార్డును సమం చేయడం ఖాయం.

జీలకర్ర వర్సెస్ సోంపు.. వెయిట్ లాస్‌లో ఏది ఎఫెక్టివ్‌ గా పని చేస్తుందో తెలుసా..?