Minister Jogi Ramesh : దేశ చరిత్రలో నిలిచిపోయే పార్టీ ‘వైసీపీ’..: మంత్రి జోగి రమేశ్

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే పార్టీ వైసీపీ అని మంత్రి జోగి రమేశ్ ( Minister Jogi Ramesh )అన్నారు.జగన్ లాంటి సీఎం లేడని ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.

 The Party Ycp Will Go Down In The History Of The Country Minister Jogi Ramesh-TeluguStop.com

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు( Chandrababu ), మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్( Lokesh ) ఓటమి ఖాయమని పేర్కొన్నారు.జగన్ దెబ్బకు విపక్ష కూటమి కూలిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎంతమంది కలిసొచ్చినా జగన్( jagan ) ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే విపక్షాల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube