పెంపుడు జంతువులను చూస్తే ఎలాంటి సందర్భంలో అయినా సరే మన మనసు కుదుట పడుతుంది.పెంపుడు జంతువుల వలన మనకు ఉన్న టెన్షన్స్ అన్నీ తొలిగిపోతాయి.
సోషల్ మీడియాలో ఉన్న జంతువుల వీడియోలను చూస్తే మనకు చాలా ముచ్చటేస్తుంది.ఇప్పుడు ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసి నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ పిల్లి మసాజ్ చేసుకుంటున్న వీడియో ఎంతో ముద్దుగా ఉంది.
ఈ పిల్లి వీడియో నెటిజన్ల మనసులను దోచుకుంటుంది.ఇంతకీ ఆ పిల్లి అలా ఎందుకు మసాజ్ చేసుకుందంటే.
పిల్లులను అనేక మంది పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు.ఈ పెంపుడు జంతువులు చేసే చేష్టలను చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది.ఈ విధంగా ఇవి చేసే వింత చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి.ఇక ఇప్పుడు ఇలాంటి ఓ పిల్లి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో ఓ పిల్లి చక్కగా మసాజ్ చేసకుంటూ ఉంటుంది.ఈ పిల్లి మసాజ్ చేసుకునే విధానం మనం చూస్తే ముచ్చటేస్తోంది.
ఈ విధంగా పిల్లి తన నుదుటి భాగంతో పాటు అన్ని శరీర భాగాలను మసాజ్ చేసుకుంటూ ఉంటుంది.ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ పిల్లి మసాజ్ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
కేవలం లైక్ చేయడం మాత్రమే కాకుండా ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.ఇలా ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.కావాలంటే పిల్లి ఎలా మసాజ్ చేసుకుంటుందో మీరు కూడా వెంటనే చూసేయండి.
ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.