పవన్ సినిమాలో రవీనా టాండన్..?

ఈమధ్యనే రిలీజైన కె.జి.

 Raveenaa Tandon In Powerstar Pawan Kalyan Movie , Pawan Kalyan , Powerstar Pa-TeluguStop.com

ఎఫ్ చాప్టర్ 2లో రమిక సేన్ గా అదరగొట్టిన రవీనా టాండన్ సౌత్ ఆడియెన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది.సినిమాలో ఆమె పాత్రకి రేఎనా టాండన్ అభినయం వారెవా అనిపించింది.

కె.జి.ఎఫ్ 2 సూపర్ సక్సెస్ అవడంతో రవీనా టాండన్ కు సౌత్ సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో టాలీవుడ్ నుండి రవీనా టాండన్ కు ఓ క్రేజీ ఆఫర్ దొరికినట్టు తెలుస్తుంద్ది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో రవీనా టాండన్ కి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్.పవన్, హరీష్ శంకర్ కాంబో అనగానే గబ్బర్ సింగ్ గుర్తుకొస్తుంది.

ఆ కాంబినేషన్ లో మరో పవర్ ఫుల్ మూవీతో వస్తున్నారు.సినిమాలో రవీనా టాండన్ కూడా ఉందని చెప్పడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుందని తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 సినిమా తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో పాటుగా ఈసారి మెసేజ్ కూడా ఇస్తా అంటున్నారు డైరక్టర్ హరీష్ శంకర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube