గుంటూరు కారం సినిమా( Guntur Karam ) థియేటర్లలో విడుదల కాగా థమన్( Thaman ) మ్యూజిక్, బీజీఎం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.త్రివిక్రమ్ గత సినిమాలకు న్యాయం చేసిన స్థాయిలో థమన్ ఈ సినిమాకు న్యాయం చేయలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ప్రభాస్ మారుతి కాంబో మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానున్నాయి.ఈ నెల 15న ఉదయం 7 గంటల 8 నిమిషాలకు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రభాస్( Prabhas ) థమన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా థమన్ ఈ సినిమాకు అయినా న్యాయం చేయాలంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.థమన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.థమన్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.థమన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రభాస్ మారుతి కాంబో మూవీకి( Prabhas Maruthi Movie ) బడ్జెట్ విషయంలో ఎలాంటి సమస్య లేదు.పీపుల్స్ మీడియా నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు.ప్రభాస్ మారుతి కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా( Pan India Movie ) రిలీజ్ కానుండగా ఈ సినిమాతో మారుతి తన రేంజ్ ను మరింత పెంచుకోవడంతో పాటు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ మారుతి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ మారుతి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.