ప్రకాష్ రాజ్ గురించి కొన్ని అసక్తికరమైన విషయాలు...

తెలుగు లో విలక్షణ నటుడి గా పేరు పొందిన అతి కొద్దీ మంది నటుల్లో ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఒకరు…నాన్న గా, అన్న గా, మామ గా, విలన్ గా, తాత గా నటించి మెప్పించడం లో ఆయన తరవాతే ఎవరైనా…ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అంటే చాలు ఆ డైరెక్టర్ గానీ ఆ ప్రొడ్యూసర్ గానీ ముందుగా ఇమాజిన్ చేసుకునేది ప్రకాష్ రాజ్ నే… అందుకే ఆయన అంత స్పెషల్ అని చెప్పాలి.నిజానికి ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈయన లేని సినిమాలు లేవు అంటే అతిశయోక్తి కాదు ప్రతి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో అయిన నటించి మెప్పించేవాడు…

 Interesting Fact About Prakash Raj…,prakash Raj, Ranga Maarthaanda , Krishna V-TeluguStop.com

ఆయన చేసిన చాలా సినిమాలు ఆయనకి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఆయనకి అవార్డులను కూడా తీసుకువచ్చాయి ఇక ఆయన నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా రెండు, మూడు సినిమాలు చేసాడు.ఇక రీసెంట్ గా కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగ మార్తాండ సినిమా( Ranga Maarthaanda )లో అయితే తన నటన తో ఆ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి…అయితే ఈ సినిమాని మందుగా తనే డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పటికి డైరెక్షన్, యాక్టింగ్ రెండు చేస్తే ఇబ్బంది అని కృష్ణవంశీ( Krishna Vamsi ) కి చెప్పి ఆయన చేత ఈ సినిమాకి డైరెక్షన్ చేసేలా చేశాడు.ఈ పాత్ర కి కూడా తనకి మంచి పేరు వచ్చింది…

ఆయన నటన కి జాతీయ అవార్డ్ లు( National Awards ) కూడా వచ్చాయి.ప్రస్తుతం ఆయన ఒక లెజెండరీ నటుడు అనే చెప్పాలి…ఆయన లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీ లో ఉండటం మన అందరి అదృష్టం…అందుకే ఆయనలాంటి నటులను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు…ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు…

 Interesting Fact About Prakash Raj…,Prakash Raj, Ranga Maarthaanda , Krishna V-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube