ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారి పై ప్రతికూల ప్రభావం ఉంటే మరి కొన్ని రాశుల వారి పై అనుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.
అలాగే ప్రతికూల స్థానంలో ఉంటే నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు ధనస్సు రాశి( Dhanasu Rasi )లోకి సంచరించాడు.
దీని వల్ల ఈ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి సమస్యలతో పాటు లాభాలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది.డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది.అలాగే సింహరాశి( simha rashi ) వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి.
కుటుంబానికి సంబంధించి ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారంలో యజమానులతో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది.
ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎంతో ఆచితూచి మాట్లాడాలి.లేదంటే మీ మాటల వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి.

ఇంకా చెప్పాలంటే బుధుడు ధనస్సు రాశిలోకి సంచరించడం వల్ల వృషభ రాశి( Taurus ) వారికి తీవ్ర నష్టాలు ఎదురవుతాయి.ఈ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల తప్పకుండా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అలాగే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.అలాగే ఆర్థిక నష్టాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే నష్టపోకుండా ఉండాలంటే ఆర్థిక విషయాల పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాపారాలు చేసే వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.